తాండూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో విత్తన మేళా

Published: Tue, 24 May 2022 23:47:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 తాండూరు వ్యవసాయ పరిశోధనస్థానంలో విత్తన మేళా రైతులకు విత్తనాలపై అవగాహన కల్సిస్తున్న శాస్త్రవేత్తలు

తాండూరు, మే, 24: తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం విత్తన మేళా కార్యక్రమం జరిగింది. ఈ మేళాలో పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, హెడ్‌డాక్టర్‌ సుధారాణి, ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ప్రవీణ్‌, శాస్త్రవేత్తలు డాక్టర్‌ సందీప్‌, మిన్ని, యమున, ఏఈవో హరి్‌షచందర్‌, రమేష్‌ తదితరులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ అధునాతన సాగు పద్దతులపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. కంది జంటసాళ్ల పద ్దతి, విత్తనశుద్ధి, అంతర పంటలు, కలుపు మందులు, కందిలో యాంత్రీకరణపై వివరించారు. ఈ మేళాలో రైతులు పాల్గొన్నారు. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.