చిన్నారిపై హత్యాచారం జరిగినా ప్రభుత్వం స్పందించలేదు: సీతక్క

ABN , First Publish Date - 2021-09-13T15:46:17+05:30 IST

హైదరాబాద్ నగరం నడిబొడ్డున చిన్నారిపై హత్యాచారం జరిగినా.. ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.

చిన్నారిపై హత్యాచారం జరిగినా ప్రభుత్వం స్పందించలేదు: సీతక్క

హైదరాబాద్: హైదరాబాద్ నగరం నడిబొడ్డున చిన్నారిపై హత్యాచారం జరిగినా.. ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే గిరిజన ఎమ్మెల్యేలు సైతం మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని సీతక్క పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-13T15:46:17+05:30 IST