విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-10-24T01:01:54+05:30 IST

జిల్లా అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని పోలీసులు

విశాఖ జిల్లాలో గంజాయి పట్టివేత

విశాఖ: జిల్లా అక్రమంగా నిల్వ చేసిన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాజువాకలోని అరుణా లాడ్జిలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో సంబంధం ఉన్న ఢిల్లీకి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-24T01:01:54+05:30 IST