గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

ABN , First Publish Date - 2022-01-24T05:12:39+05:30 IST

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

పూడూర్‌, జనవరి 23 :  మండల పరిధిలోని చెన్‌గోముల్‌ గ్రామంలో మహ్మద్‌ పాన్‌షాప్‌, యూసుఫ్‌ హోటల్‌లో రూ.6,288 విలువ గల గుట్కా ప్యాకెట్లు పట్టుబడినట్లు ఎస్సై శ్రీశైలం ఆదివారం తెలిపారు. కాగా, గుట్కా, అంబర్‌, తదితర ప్యాకెట్లను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గుట్కా రవాణా, విక్రయాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2022-01-24T05:12:39+05:30 IST