జిల్లా వెబ్‌సైట్‌లో వైద్య సిబ్బంది ఎంపిక జాబితా

ABN , First Publish Date - 2021-06-22T07:27:21+05:30 IST

నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఆర్‌బిఎస్‌కె) స్కీంలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ఎంపిక జాబితాను westgodavari.ap. gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.ఎం.సునంద తెలిపారు.

జిల్లా వెబ్‌సైట్‌లో వైద్య సిబ్బంది ఎంపిక జాబితా

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూన్‌ 21: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఆర్‌బిఎస్‌కె) స్కీంలో వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ఎంపిక జాబితాను westgodavari.ap. gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.ఎం.సునంద తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులు ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఏలూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫొటోస్టాట్‌ కాపీలతో సహా హాజరుకావాలని సూచించారు.


Updated Date - 2021-06-22T07:27:21+05:30 IST