విజయ హజారే టోర్నీకి సందీప్‌ ఎంపిక

ABN , First Publish Date - 2021-11-28T05:30:00+05:30 IST

విజయ హజారే టోర్నీకి సందీప్‌ ఎంపిక

విజయ హజారే టోర్నీకి సందీప్‌ ఎంపిక

భవానీపురం, నవంబరు 28 : డిసెంబరు 3 నుంచి రాజ్‌కోట్‌లో జరిగే విజయ హజారే టోర్నీలో పాల్గొనే ఆంధ్రా సీనియర్స్‌ వన్డే జట్టులోకి మన జిల్లా నుంచి వై.సందీప్‌ ఎంపికయ్యాడు. అండర్‌-25 బీసీసీఐ టోర్నీలో బరోడాపై 104, విదర్భ, ఒడిశాలపై 77 పరుగుల చొప్పున సాధించిన సందీప్‌ సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఇండియా టాప్‌ 12 బ్యాటర్‌గా నిలిచి విజయ హజారే ట్రోఫీలో స్థానం దక్కించుకున్నాడు. 

Updated Date - 2021-11-28T05:30:00+05:30 IST