ltrScrptTheme3

స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశాలకు క్రీడాకారుల ఎంపిక

Oct 26 2021 @ 00:59AM

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 25: కడపలోని వైఎస్తార్‌ స్పోర్ట్స్‌ స్కూల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ను ఎంపిక చేశారు. ఇటీవల పీటీసీ మైదానంలో నిర్వహించిన సె లెక్షన్సలో ఎంపికైన వారి జాబితాను  సోమవారం డీఎస్‌ఏ చీఫ్‌ కోచ జగన్నాథ్‌రెడ్డి ప్రకటించారు. నాలుగోతరగతికి సంబంధించి వసూ నచెర్రీ, జైగణేష్‌, దేవాన్షరాజ్‌, శివంగిరెడ్డి, అఖిలేష్‌యాదవ్‌, దీక్షిత, తోషిత, లలితసాయి, మోహన ఎంపికయ్యారు. ఐదోతరగతికి కార్తికే యచౌదరి, శివశంకర్‌, కార్తీక్‌, దీక్షిత, సాయిత్రినేష్‌గౌడ్‌, ఘనశ్యాం, సెలినాబెరిల్‌, చరణ్‌జితరెడ్డి, అభిరామ్‌, కిరణ్మయి, శ్రీతనయాదవ్‌, గాయత్రి, లిఖిత కుమార్‌, దివిజారెడ్డి, హర్షవర్దన, చరణ్‌ ఎంపి కయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27, 28 తేదీల్లో గుంటూ రులోని ఆచార్య నాగార్జున యూనివ ర్సిటీలో నిర్వహించే రాష్ట్రస్థా యి ఎంపిక పోటీలకు హాజ రుకావాలని కోరారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.