జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుల ఎంపిక
ABN , First Publish Date - 2022-08-10T03:49:26+05:30 IST
జిల్లా స్థాయి బాస్కె ట్‌బాల్ బాల బాలికల ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహించారు. ఎంపికైన బాలబాలికలు ఈ నెల 19న డీవైఎస్వో గ్రౌండ్లో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముఖే ష్‌గౌడ్, అధ్యక్ష కార్యదర్శులు చంద్ర మోహన్‌గౌడ్, సుకుమార్ ప్రాన్సి స్లు పేర్కొన్నారు.
ఏసీసీ, ఆగస్టు 9: జిల్లా స్థాయి బాస్కె ట్‌బాల్ బాల బాలికల ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహించారు. ఎంపికైన బాలబాలికలు ఈ నెల 19న డీవైఎస్వో గ్రౌండ్లో జరుగు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముఖే ష్‌గౌడ్, అధ్యక్ష కార్యదర్శులు చంద్ర మోహన్‌గౌడ్, సుకుమార్ ప్రాన్సి స్లు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకా రులలో బాలుర విభాగంలో అగస్టిన్, సచిన్, సంజయ్, శ్రీవర్దన్, ముస్తఫా, అభిలాష్, విక్లిప్, రోహి త్, గణేష్, సాకేత్, బాలికల విభాగంలో అర్చన, అక్షిత, శ్రీవల్లి, రమ్య, వర్షిత, అక్షర, తేజశ్విని, వైష్ణవి, అంజలి, జలని, ముష్కన్లు ఎంపికైనట్లు తెలిపారు.