సృజనాత్మకతతో ఒత్తిడి దూరం

ABN , First Publish Date - 2021-11-26T06:27:21+05:30 IST

ప్రతి విద్యార్థి ఒత్తిడి పోగొట్టుకో వాలంటే వారిలోని కళానైపుణ్యా లను, సృజనాత్మకతలను పెంపొం దించుకోవాలని నిమ్స్‌ ప్రముఖ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ నగేష్‌ పేర్కొ న్నారు.

సృజనాత్మకతతో ఒత్తిడి దూరం

సృజనాత్మకతతో ఒత్తిడి దూరం

లబ్బీపేట, నవంబరు 25:  ప్రతి విద్యార్థి ఒత్తిడి పోగొట్టుకో వాలంటే వారిలోని కళానైపుణ్యా లను, సృజనాత్మకతలను పెంపొం దించుకోవాలని నిమ్స్‌ ప్రముఖ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ నగేష్‌ పేర్కొ న్నారు. సిద్ధార్థ మహిళా కళాశాలలో గురువారం గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సైకాలజీ అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మాట్లాడే విధానం, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ను అలవరుచుకోవాలని, ఆత్మవిశ్వాంతో విద్యను అభ్యసించాలని అన్నారు. కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ టి. విజయలక్ష్మీ, ప్రిన్స్‌పాల్‌ డాక్టర్‌ ఎస్‌. కల్పన, డాక్టర్‌ ఎ. నాగజ్యోతి, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-26T06:27:21+05:30 IST