సెరెనాకు తొలిరౌండ్‌లోనే షాక్‌

Published: Thu, 18 Aug 2022 06:23:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సెరెనాకు తొలిరౌండ్‌లోనే షాక్‌

సిన్సినాటి: యూఎస్‌ ఓపెన్‌ తర్వాత టెన్ని్‌సకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్న వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వరుసగా రెండో టోర్నీలోనూ ఆరంభంలోనే తిరుగు ముఖం పట్టింది. సిన్సినాటి మాస్టర్స్‌ మొదటి రౌండ్‌లో 40 ఏళ్ల సెరెనా 4-6, 0-6తో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ రదుకాను చేతిలో ఓడింది. గతవారం జరిగిన కెనడా మాస్టర్స్‌లో ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌లోనే సెరెనా నిష్క్రమించిన విషయం విదితమే. ఈన ేపథ్యంలో ఈనెలాఖరులో ప్రారంభమయ్యే యూఎస్‌ ఓపెన్‌లో సెరెనా ఏవిధంగా ఆడుతుందో చూడాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.