రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-06-22T05:55:08+05:30 IST

మండలంలోని కృష్ణాజీవాడి గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఏనుగు రాజులు తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామం నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నాడు. కామారెడ్డి నుంచి పిట్లం వైపు వె ళ్తున్న బైక్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

తాడ్వాయి, జూన్‌ 21: మండలంలోని కృష్ణాజీవాడి గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఏనుగు రాజులు తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామం నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్నాడు. కామారెడ్డి నుంచి పిట్లం వైపు వె ళ్తున్న బైక్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు.

Updated Date - 2022-06-22T05:55:08+05:30 IST