శెట్టిపేట–కాల్దరి రైల్వే గేటు మూసివేత

Published: Sun, 23 Jan 2022 00:07:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శెట్టిపేట–కాల్దరి రైల్వే గేటు మూసివేతశెట్టిపేట–కాల్దరి రైల్వే గేటు

నిడదవోలు, జనవరి 22 : శెట్టిపేట–కాల్దరి మధ్య ఉన్న రైల్వేగేటును రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనుల నిమిత్తం ఫిబ్ర వరి 10వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు 45 రోజుల పాటు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని రైల్వే భద్రత అధికారి వి.నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. శెట్టిపేట–కాల్దరి గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆయా గ్రామాల మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ప్రజల ను చైతన్యపర్చాలని రైల్వే అధికారులు కోరారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.