
విశాఖ: జగన్ కొత్త కేబినెట్‌పై శైలజానాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత మంత్రులు చేసింది ఏమీ లేదు..కొత్త మంత్రులు ఏమి చేస్తారో తెలియదని అన్నారు. జగన్‌కి తలలు ఊపే బ్యాచ్‌నే పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ‘మంత్రులు మీ కాళ్ల మీద మీరు నిలబడాలి.. లేకుంటే కాలగర్భంలో కలిసిపోతారు’ అని శైలజానాథ్ అన్నారు.
ఇవి కూడా చదవండి