ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నరుకుతా.. తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్యే షకీల్ వార్నింగ్

Published: Tue, 28 Dec 2021 12:38:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నరుకుతా.. తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్యే షకీల్ వార్నింగ్

హైదరాబాద్: బీజేపీ నేత తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నరుకుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని, మూడు ముక్కలుగా నరికి పడేస్తామని హెచ్చరించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.