Shamshabad Airportలో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-06-29T14:09:44+05:30 IST

శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎లో మరోసారి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అక్రమ బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిని

Shamshabad Airportలో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‎పోర్ట్‎(Shamshabad Airport)లో మరోసారి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు(Customs officers) పట్టుకున్నారు. అక్రమ బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిని  అరెస్ట్ చేశారు. వ్యక్తి నుంచి సుమారుగా 220 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేకప్ కిట్, కుర్త బటన్స్‎లలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

Updated Date - 2022-06-29T14:09:44+05:30 IST