సాతంరాయి క్లాసిక్ కన్వెన్షన్ నిర్వాకుడిపై కేసు

ABN , First Publish Date - 2022-07-17T04:26:54+05:30 IST

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి క్లాసిక్ కన్వెన్షన్ నిర్వాకుడిపై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. శంషాబాద్ పరిధిలో .,..

సాతంరాయి క్లాసిక్ కన్వెన్షన్ నిర్వాకుడిపై కేసు

హైదరాబాద్: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి క్లాసిక్ కన్వెన్షన్ నిర్వాకుడిపై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. శంషాబాద్ పరిధిలో డ్రోన్ కెమెరాలను ఆయన ఎగురవేశారు. నిషేధం ఉన్న వీఐపీ బందోబస్తు ఉన్న సమయంలో పోలీసుల ఎదుట డ్రోన్ కెమెరా ఎగరేయడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. చర్యలకు ఆదేశించారు. దీంతో ఆయనపై  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-07-17T04:26:54+05:30 IST