క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో షీటీం సాయం

ABN , First Publish Date - 2021-04-24T04:57:22+05:30 IST

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో షీటీం సాయం

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో షీటీం సాయం

కులకచర్ల: షీటీం సహాయం కోసం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవాలని షీటీం ఇన్‌చార్జి నర్సింహులు తెలిపారు. శుక్రవారం కులకచర్ల పీఎస్‌లో పోస్టర్‌ విడుదల చేశారు. ఆసుపత్రిలో ప్రజలకు అవగాహన కల్పించారు. పోస్టర్‌లో గులాబి రంగులో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకోవాలని, అత్యవసర సమయంలో 100, 181లకు డయల్‌ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:57:22+05:30 IST