శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్క ృతిక కార్యక్రమాలు

ABN , First Publish Date - 2021-01-24T05:40:27+05:30 IST

మాదాపూర్‌లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండిత్‌ ఇమాందాస్‌

శిల్పారామంలో ఆకట్టుకున్న సాంస్క ృతిక కార్యక్రమాలు
పండిత్‌ ఇమాందాస్‌ హిందుస్తాని గాత్రకచ్చేరి

మాదాపూర్‌: మాదాపూర్‌లోని శిల్పారామంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండిత్‌ ఇమాందాస్‌ హిందుస్తాని గాత్రకచ్చేరి, స్నిగ్ధ భరతనాట్య ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధులను చేసింది. 

Updated Date - 2021-01-24T05:40:27+05:30 IST