
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్‌లో సేన్ మలేషియాకు చెందిన యోంగ్‌ను 19-21, 21-16, 21-12తో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్ 14-21, 21-9, 21-14తో హెచ్‌ఎస్ ప్రణయ్‌పై గెలిచాడు.