ఇండియా ఓపెన్‌ సెమీస్‌కు చేరుకున్న సింధు

Jan 14 2022 @ 16:19PM

న్యూఢిల్లీ: షట్లర్ పీవీ సింధు ఇండియా ఓపెన్‌ సెమీస్‌కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె అస్మితా చలిహాను 21-7, 21-18తో ఓడించారు. ప్రీక్వార్టర్ ఫైనల్‌లో సింధు 21-10, 21-10తో ఐరా శర్మపై నెగ్గారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.