వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 26 మంది ఎస్సైల బదిలీ

ABN , First Publish Date - 2021-07-25T04:58:57+05:30 IST

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 26 మంది ఎస్సైల బదిలీ

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 26 మంది ఎస్సైల బదిలీ

వరంగల్‌ అర్బన్‌ క్రైం, జూలై 24: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు పోలీ్‌సస్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సైలతో పాటు వీఆర్‌లో ఉన్న 26 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈమేరకు వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరు ఎక్కువ కాలం ఒకేచోట విధులు నిర్వర్తిస్తుండగా, మరికొందరు ఇటీవల ఏఎస్సై నుంచి ఎస్సైలుగా పదోన్నతి పొంది వీఆర్‌(వేకెన్సీ రిజర్డ్వ్‌)లో ఉన్నారు. మొత్తంగా 26 మంది ఎస్సైలకు స్థానచలనం కలిగించారు. వీరు ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఐనచోట రిపోర్టు చేయాలని సీపీ ఆదేశాలు జారీ  

పేరు         ప్రస్తుతం     బదిలీఅయిన ప్రదేశం

కె.సతీ్‌షకుమార్‌        మిల్స్‌కాలనీ     పరకాల

బండి హరికృష్ణ           వీఆర్‌     మిల్స్‌కాలనీ

పి.దేవేందర్‌             మిల్స్‌కాలనీ        గీసుగొండ

బండారి సంపత్‌        నర్సంపేట        కేయూసీ

బానోతు రాంచరణ్‌        మామునూరు        నర్సంపేట

బి.రామరావు            కేయూ         మిల్స్‌కాలనీ

కె.వంశీకృష్ణ                వర్ధన్నపేట         పాలకుర్తి

జి.సతీష్‌         పాలకుర్తి వీఆర్‌ వరంగల్‌

అబ్దుల్‌ రహీం         రాయపర్తి మామునూరు

బండారి రాజు         గీసుగొండ రాయపర్తి

బి.యుగేంధర్‌         నర్సంపేట హన్మకొండ ట్రాఫిక్‌

డి.సాంబయ్య         హన్మకొండ ట్రాఫిక్‌ హసన్‌పర్తి 

జె.రవీందర్‌         హసన్‌పర్తి         జనగామ

పి.రాజిరెడ్డి         వీఆర్‌                 హన్మకొండ ట్రాఫిక్‌

గలీబ్‌ షరీఫ్‌         వీఆర్‌         సుబేదారి

పి.రవి                 వీఆర్‌             ఉమెన్‌ పీఎస్‌ (సుబేదారి)

ఎస్‌.డేవిడ్‌         వీఆర్‌         వరంగల్‌ ట్రాఫిక్‌

కె.శ్రీనివాస్‌         జనగామ         స్టేషన్‌ఘన్‌పూర్‌

బి.రవీందర్‌         హన్మకొండ         నర్సంపేట

టి.యాదగిరి         వరంగల్‌ ట్రాఫిక్‌         ధర్మసాగర్‌

ఇ.దేవేందర్‌రెడ్డి         హన్మకొండ ట్రాఫిక్‌         మట్టెవాడ

ఎల్‌.బుచ్చిరెడ్డి         వీఆర్‌         కాజీపేట ట్రాఫిక్‌

జె.మనోహర్‌రాజు         వీఆర్‌     సీసీఆర్‌బీ

జె.ఎలిషా వీఆర్‌ మట్టెవాడ

సీహెచ్‌.శ్రీనివా్‌సరెడ్డి వీఆర్‌ హన్మకొండ

పి.జంపయ్య వీఆర్‌ పీసీఆర్‌ వరంగల్‌ చేశారు.

Updated Date - 2021-07-25T04:58:57+05:30 IST