ltrScrptTheme3

హుజురాబాద్ ఎన్నికలను గిన్నిస్ రికార్డు ఎక్కించాలి: Chada

Oct 26 2021 @ 12:08PM

సిద్దిపేట: డపెరిగిన పెట్రో ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాట 60 శాతం ఉందని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికలను గిన్నిస్ రికార్డు ఎక్కించాలని వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల మెడ చుట్టూ ఉరి తాడు బిగిస్తోందని అన్నారు.  వరిసాగుపై జిల్లా కలెక్టర్ మాట్లాడిన పదాలను వెనక్కి తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.