ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2020-08-08T09:00:33+05:30 IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

హరిపురం, ఆగస్టు 7 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండలం హ రిపురంలో శుక్రవారం డయాలసిస్‌ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం  వీజీపురంలో రూ.1.60కోట్లతో కేజీబీవీ కళాశాల భవనాలు, రూ.1.80కోట్లతో పింపిడియా రోడ్డు, రూ.1.90కోట్లుతో హొన్నాళి రోడ్డు  పనులకు ఆయన శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా కళింగదళ్‌ రిజర్వాయర్‌ నీటిని విడుదల చేశారు. బెల్లుపటియా, బుడార్సింగి, బీఎస్‌పురం పాఠశాలల్లో నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ రాష్ట్రాభివృద్ధికోసం కృషి చేస్తున్నా రన్నారు.


కార్యక్రమంలో డీఈవో కుసుమ చంద్రకళ, వైద్యులు ఆర్‌.చిన్నంనాయుడు, డీఈఈ రామకృష్ణ, ఎస్‌ఎస్‌ఏ ఏఎంవో కృష్ణమరాజు, ఎంఈవో జొరాడు, ఎంపీడీవో తిరుమలరావు, తహసీల్దార్‌ అప్పలస్వామి,  వైసీపీ నాయకులు కొర్ల కన్నారావు, జుత్తు నీలకంఠం, అగ్గున్న సూర్యారావు, హ నుమంతు వెంకటరావు, సొర్ర ఢిల్లీరావు, అందాల శేషగిరి, దువ్వాడ హే మబాబు చౌదరి, బాడ జగన్నాయకులు, కర్రిగోపాలకృష్ణ, వి.శివాజీ, వివేక్‌రెడ్డి, సురేష్‌పాణిగ్రహి, వి.మాధవరావు తదితరులు  ఉన్నారు.


 కస్తూర్బా అభివృద్ధికి కృషి చేయండి

 కస్తూర్బా విద్యాలయం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజును వైసీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చందనరావు కో రారు. ఈమేరకు శుక్రవారం పాఠశాలను సందర్శించిన మంత్రికి  ఉపాధ్యాయులు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఎస్‌వో శారద, సీఆర్‌టీలు కుమారి, మాధురి, భాగ్యలక్మి, సంతోషి ఉన్నారు.


ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

హరిపురం, ఆగస్టు 7 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రమంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండలం హ రిపురంలో శుక్రవారం డయాలసిస్‌ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం  వీజీపురంలో రూ.1.60కోట్లతో కేజీబీవీ కళాశాల భవనాలు, రూ.1.80కోట్లతో పింపిడియా రోడ్డు, రూ.1.90కోట్లుతో హొన్నాళి రోడ్డు  పనులకు ఆయన శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా కళింగదళ్‌ రిజర్వాయర్‌ నీటిని విడుదల చేశారు. బెల్లుపటియా, బుడార్సింగి, బీఎస్‌పురం పాఠశాలల్లో నాడు-నేడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. సీఎం జగన్‌ రాష్ట్రాభివృద్ధికోసం కృషి చేస్తున్నా రన్నారు. కార్యక్రమంలో డీఈవో కుసుమ చంద్రకళ, వైద్యులు ఆర్‌.చిన్నంనాయుడు, డీఈఈ రామకృష్ణ, ఎస్‌ఎస్‌ఏ ఏఎంవో కృష్ణమరాజు, ఎంఈవో జొరాడు, ఎంపీడీవో తిరుమలరావు, తహసీల్దార్‌ అప్పలస్వామి,  వైసీపీ నాయకులు కొర్ల కన్నారావు, జుత్తు నీలకంఠం, అగ్గున్న సూర్యారావు, హ నుమంతు వెంకటరావు, సొర్ర ఢిల్లీరావు, అందాల శేషగిరి, దువ్వాడ హే మబాబు చౌదరి, బాడ జగన్నాయకులు, కర్రిగోపాలకృష్ణ, వి.శివాజీ, వివేక్‌రెడ్డి, సురేష్‌పాణిగ్రహి, వి.మాధవరావు తదితరులు  ఉన్నారు.

 కస్తూర్బా అభివృద్ధికి కృషి చేయండి

 కస్తూర్బా విద్యాలయం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి సీదిరి అప్పలరాజును వైసీపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చందనరావు కో రారు. ఈమేరకు శుక్రవారం పాఠశాలను సందర్శించిన మంత్రికి  ఉపాధ్యాయులు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఎస్‌వో శారద, సీఆర్‌టీలు కుమారి, మాధురి, భాగ్యలక్మి, సంతోషి ఉన్నారు.



అనాథ బాలికలను ఆదుకుంటాం

సంతబొమ్మాళి: తల్లిదండ్రులను కోల్పోయి అనాఽథలుగా  మారిన నౌప డకు చెందిన కొంచాడ పల్లవి, స్వాతిలను ప్రభుత్వం తరఫున ఆదుకుం టామని రాష్ట్ర మంత్రి  డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. ఈమేరకు  శుక్రవారం రాత్రి నౌపడలో బాలికలు పరామర్శించారు.  చదువు కునేం దుకు గురుకుల పాఠశాలలో అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే.. మర్రి పాడులో ఇటీవల మృతి చెందిన బొంగు అప్పలస్వామి కుటుంబాన్ని పరా మర్శించారు.  తర్వాత ఇటీవల రోడ్డు ప్రమాదంలో పీఏసీఎస్‌ మాజీ అధ్య క్షుడు అట్టాడ రాంప్రసాద్‌ కుమారుడు గాయపడడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.. ఆయన వెంట టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌  ఉన్నారు.


మంత్రి కలసిన రేషన్‌ డిపో డీలర్లు

వజ్రపుకొత్తూరు: మంత్రి  డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండల రేషన్‌ డిపో డీలర్లు శుక్రవారం పలాసలోని క్యాంపు కార్యాలయంలో కలిసి అభి నందనలు తెలిపారు. కార్యక్రమంలో డీలర్ల సంఘ ప్రతినిధులు తవిట య్య, కోనేరు కామేశ్వర్రావు, ప్రభాకరరావు, ప్రసాదరావు, మోహనరావు, అప్పారావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-08T09:00:33+05:30 IST