అమెరికాలో ఉద్యోగం కన్నా.. ఇండియాలో పాల వ్యాపారమే మిన్న.. కిషోర్ ఇందుకూరి విజయ ప్రస్థానం

ABN , First Publish Date - 2021-07-28T18:52:39+05:30 IST

ఆయనో ఐఐటీఎన్. అమెరికాలో ఉద్యోగం. వారంలో ఐదురోజుల పని.. ఆరంకెల జీతం. హై ఫై లైఫ్. వన్ ఫైన్ డే.. వాటన్నిటీ పక్కన పెట్టేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగి వచ్చేశారు.

అమెరికాలో ఉద్యోగం కన్నా.. ఇండియాలో పాల వ్యాపారమే మిన్న.. కిషోర్ ఇందుకూరి విజయ ప్రస్థానం

ఆయనో ఐఐటీఎన్. అమెరికాలో ఉద్యోగం. వారంలో ఐదురోజుల పని.. ఆరంకెల జీతం. హై ఫై లైఫ్. వన్ ఫైన్ డే.. వాటన్నిటీ పక్కన పెట్టేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. పాల వ్యాపారం ప్రారంభించారు. ఆవులు, గెదెల ఆలనా పాలనా చూస్తూ.. కోట్లలో సంపాదిస్తూ.. ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు. ఆయనే సిద్స్ ఫార్మ్ ఓనర్ కిషోర్ ఇందుకూరి. కేవలం 20 ఆవులతో మొదలు పెట్టిన ఆయన వ్యాపారం.. ఇవాళ రోజుకు 20 వేల లీటర్ల పాలు అందించే స్థాయికి ఎదిగింది. ఆనాటి ఐఐటీఎన్.. నేటి డెయిరీ ఫార్మ్ అధినేత కిషోర్ ఇందుకూరి విజయ ప్రస్థానంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి స్పెషల్ స్టోరీ...



Updated Date - 2021-07-28T18:52:39+05:30 IST