సులభంగా బ్యాంకు సేవలు పొందవచ్చు

ABN , First Publish Date - 2020-11-26T06:01:56+05:30 IST

రైతులు సులభంగా బ్యాంకు సేవలు పొందవచ్చ ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోఆపరేటివ్‌ బ్యాంకు ఎఫ్‌ఎల్‌సీ కౌన్సిలర్‌ శశివర్ధన్‌ అన్నారు.

సులభంగా బ్యాంకు సేవలు పొందవచ్చు
సమావేశంలో మాట్లాడుతున్న శశివర్ధన్‌

భిక్కనూరు, నవంబరు 25: రైతులు సులభంగా బ్యాంకు సేవలు పొందవచ్చ ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియో గం చేసుకోవాలని కోఆపరేటివ్‌ బ్యాంకు ఎఫ్‌ఎల్‌సీ కౌన్సిలర్‌ శశివర్ధన్‌ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దమల్లా రెడ్డి విండో కార్యాలయంలో ఏర్పాటు చే సిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు డిజిటల్‌ లావాదేవీలపై  అవగా హన కల్పించాలని తెలిపారు. రైతులకు అన్ని రకాల రుణాలు పొందవచ్చని అ న్నారు. బ్యాంకులకు సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు తెలుసుకొని వా టిని సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్‌ ర వి, విండో సీవో మోహన్‌గౌడ్‌, విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T06:01:56+05:30 IST