సింగరేణి బొగ్గు కొనుగోలు ప్రక్రియ సరళతరం

Jul 15 2021 @ 19:48PM

కొత్తగూడెం: బొగ్గు కొనుగోలు ప్రక్రియను సింగరేణి సరళతరం చేసింది. కొనుగోలు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించింది. రిజిస్టర్డు వినియోగదారుల కోసం సింగరేణి  ప్రత్యేక పోర్టల్‌ను సంస్థ ఈడీ(కోల్ మూమెంట్) శ్రీ ఆల్విన్, జీఎం (మార్కెటింగ్) శ్రీ కె.సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోర్టల్‌ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో సాంకేతిక వినియోగంలో ఇతర బొగ్గు సంస్థలకు సింగరేణి ఆదర్శంగా ఉందన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.