సింగమనేని స్మారక రాయలసీమ కథల పోటీ

ABN , First Publish Date - 2021-04-19T05:41:26+05:30 IST

సీమ కథాసాహిత్యానికి సింగమనేని నారాయణ చేసిన కృషి స్ఫూర్తితో, దాన్ని కొనసాగిచే ఉద్దేశంతో రాయల సీమ సాంస్కృతిక వేదిక,...

సింగమనేని స్మారక రాయలసీమ కథల పోటీ

సింగమనేని స్మారక రాయలసీమ కథల పోటీ

సీమ కథాసాహిత్యానికి సింగమనేని నారాయణ చేసిన కృషి స్ఫూర్తితో, దాన్ని కొనసాగిచే ఉద్దేశంతో రాయల సీమ సాంస్కృతిక వేదిక, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం పక్షాన రాయలసీమ కథల పోటీలను నిర్వహిస్తున్నాం. రాయలసీమ నిర్దిష్ట జీవనగతులు ఇతివృత్తంగా, కొత్తగా రాసిన కథలను మే 31 లోగా చిరునామా: వై. శైలజ, 13-2-7, ఆంధ్ర ప్రగతి బ్యాంక్‌ పక్క వీధి, రామచంద్రనగర్‌, అనంతపురము, పిన్‌ - 515001కు పంపాలి. ఈ   మెయిల్‌: ట్ఛ్ఛఝ్చజ్చ్టుజ్చిజూఠఃజఝ్చజీజూ.ఛిౌఝ. న్యాయ నిర్ణేతల నిర్ణయం మేరకు మొత్తం పదివేల రూపా యల బహుమతులు ఉంటాయి. వివరాలకు: 99639 17187. 

అప్పిరెడ్డి హరినాథరెడ్డి

Updated Date - 2021-04-19T05:41:26+05:30 IST