సింగరేణిలో బీఎంఎస్‌కు భారీ షాక్

ABN , First Publish Date - 2021-01-22T13:58:02+05:30 IST

జిల్లాలోని సింగరేణిలో బీఎంఎస్‌కు భారీ షాక్ తగిలింది. బీఎంఎస్ యూనియన్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పదవికి రాజీనామా చేశారు. మల్లయ్య టీబీజీకీఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది.

సింగరేణిలో బీఎంఎస్‌కు భారీ షాక్

పెద్దపల్లి: జిల్లాలోని సింగరేణిలో బీఎంఎస్‌కు భారీ షాక్ తగిలింది. బీఎంఎస్ యూనియన్ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పదవికి రాజీనామా చేశారు. మల్లయ్య టీబీజీకీఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైంది. మల్లయ్యతో పాటు మరికొంత మంది తమ పదవులకు రాజీనామా చేశారు. 

Updated Date - 2021-01-22T13:58:02+05:30 IST