శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరం: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-29T03:45:24+05:30 IST

నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శివశంకర్ మృతితో సినీ పరిశ్రమ కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు....

శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరం: చంద్రబాబు

అమరావతి: నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ మృతి బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శివశంకర్ మృతితో సినీ పరిశ్రమ కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. శివశంకర్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2021-11-29T03:45:24+05:30 IST