త్వరలో ఆరు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు

ABN , First Publish Date - 2022-05-04T16:08:02+05:30 IST

గంటకు 160 కి.మీ వేగంతో వెళ్లే ఆరు సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను త్వరలో పరిచయం చేయనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. 13 బోగీలతో కూడిన ఆరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలు

త్వరలో ఆరు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు

ప్యారీస్‌(చెన్నై): గంటకు 160 కి.మీ వేగంతో వెళ్లే ఆరు సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను త్వరలో పరిచయం చేయనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ మంగళవారం ప్రకటించింది. 13 బోగీలతో కూడిన ఆరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సేవలు చెన్నై నుంచి త్రివేండ్రం, బెంగళూరు, హైదరా బాద్‌, ముంబై, హౌరా తదితర నగరాలకు త్వరలోనే ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read more