Advertisement

రిక్షా నీడలో స్లీప్‌ వెల్‌

Apr 22 2021 @ 04:38AM

మండే ఎండలో నాన్న నడిపే రిక్షానే నీడనిచ్చి ఊయలైంది ఆ చిన్నారికి. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే ఓ కార్మికుడు తన కొడుకు కోసం ఇలా రిక్షానే ఊయలగా మార్చారు. విజయవాడ ఆటోనగర్‌లో కనిపించిందీ దృశ్యం.

Follow Us on:
Advertisement

ప్రత్యేకంమరిన్ని...