కొద్దిగా తగ్గిన గండికోట నీటిమట్టం

ABN , First Publish Date - 2021-02-28T04:49:55+05:30 IST

గండికోట ప్రాజెక్టులో నీటిమ ట్టం ప్రస్తుతం కొద్ది గా తగ్గి 26.5 టీఎం సీల వద్ద నిలకడగా ఉంది.

కొద్దిగా తగ్గిన గండికోట నీటిమట్టం


కొండాపురం, ఫిబ్ర వరి 27: గండికోట ప్రాజెక్టులో నీటిమ ట్టం ప్రస్తుతం కొద్ది గా తగ్గి 26.5 టీఎం సీల వద్ద  నిలకడగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 26.85 టీఎంసీలు కాగా ప్ర స్తుతం  ప్రాజెక్టులోకి  ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లో  లేక పోవడంతో కొద్దిఇగా తగ్గినట్లు జీఎన్‌ఎస్‌ ఎస్‌ అధికారులు తె లిపారు. 

Updated Date - 2021-02-28T04:49:55+05:30 IST