చిన్న వానకే నీట మునిగిన పల్లె ప్రకృతి వనం

Published: Wed, 29 Jun 2022 23:58:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చిన్న వానకే నీట మునిగిన పల్లె ప్రకృతి వనంకందిలో నీట మునిగిన పల్లెప్రకృతి వనం

 కంది: మంగళవారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే కందిలోని పల్లెప్రకృతి వనం నీటితో నిండిపోయింది. బుధవారం ఉదయానికి అందులోని వివిధ రకాల మొక్కలు, ఆట వస్తువులు, రోడ్లు మొత్తం నీట మునిగాయి. కాగా ఈ పల్లెపకృతి వనాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్‌-2) రోజునే హోం మంత్రి మహమూద్‌ అలీ అట్టహాసంగా ప్రారంభించారు. లక్షల రూపాయల పంచాయతీ నిధులను ఖర్చు చేసి సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దిన పల్లె ప్రకృతివనం నీటి పాలైంది.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.