పాము కాటుకు చిన్నారి మృతి..తల్లిదండ్రుల పరిస్థితి విషమం..

ABN , First Publish Date - 2021-11-07T17:57:53+05:30 IST

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో దంపతులు, చిన్నారిని పాము కాటేసింది. పాము కాటుకు 3 నెలల

పాము కాటుకు చిన్నారి మృతి..తల్లిదండ్రుల పరిస్థితి విషమం..

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో దంపతులు, చిన్నారిని పాము కాటేసింది. పాము కాటుకు 3 నెలల చిన్నారి మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు క్రాంతి, మమత ప్రాణపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారి మృతి చెందిందని విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Updated Date - 2021-11-07T17:57:53+05:30 IST