మంచు దుప్పటి

ABN , First Publish Date - 2021-02-28T04:54:45+05:30 IST

పట్టణాన్ని మంచు కప్పేసింది. కొన్ని రోజు లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

మంచు దుప్పటి
పట్టణంలో కమ్ముకున్న పొగ మంచు

భీమవరం టౌన్‌, ఫిబ్రవరి 27: పట్టణాన్ని మంచు కప్పేసింది. కొన్ని రోజు లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శనివారం తెల్లవారుజాము నుంచి మంచు ప్రభావం కనిపించింది. ఉదయం 9 గంటల వరకు తెరిపినివ్వలేదు. రోడ్లుపై వాహనాలు కనిపించని పరిస్థితి. లైట్లు వేసుకుని ప్రయాణాలు కొనసాగిం చారు. మంచులోనే విద్యార్థులు పాఠశాలలకు వెళుతున్నారు. మంచు కార ణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Updated Date - 2021-02-28T04:54:45+05:30 IST