సోమశిల జలాశయానికి పోటెత్తిన వరద..

ABN , First Publish Date - 2022-09-12T14:54:42+05:30 IST

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి(Somasila Reservoir) వరద పోటెత్తింది. దీంతో సోమశిల

సోమశిల జలాశయానికి పోటెత్తిన వరద..

Nellore: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి(Somasila Reservoir) వరద పోటెత్తింది. దీంతో సోమశిల ప్రాజెక్ట్‎కు ప్రవాహం కొనసాగుతుంది. ఆరు క్రెస్ట్ గేట్ల ద్వారా 60,453 క్యూసెక్కుల నీరును దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 42,213 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సోమశిల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.9 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 69.1 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2022-09-12T14:54:42+05:30 IST