మీరు వీటిని రోజూ చూస్తున్నా ‘ఆ.. ఏముందిలే..‘ అనుకుంటారు.. కానీ వాస్తవం తెలిస్తే.. మీ రోమాలు నిక్కబొడుచుకుని.. దిమ్మతిరిగిపోద్ది!

ABN , First Publish Date - 2021-10-23T14:46:44+05:30 IST

ఈ ప్రపంచంలో ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయంటే..

మీరు వీటిని రోజూ చూస్తున్నా ‘ఆ.. ఏముందిలే..‘ అనుకుంటారు.. కానీ వాస్తవం తెలిస్తే.. మీ రోమాలు నిక్కబొడుచుకుని.. దిమ్మతిరిగిపోద్ది!

1. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయంటే.. వాటిని 20 ఏళ్ల పాటు రోజుకు ఒకటి చొప్పున తిన్నా.. మొత్తం అన్ని రకాలను తినలేరు. 

2. కుడిచేయి వాటం కలిగిన వ్యక్తి ఆహారాన్ని ఎడమవైపు నుంచి తింటాడు.

3. ఒకవేళ మీరు రోజులో 11 గంటల పాటు కుర్చీలోనే కూర్చుంటూ ఉంటే, రాబోయే 3 ఏళ్లలో మీకు మృత్యువు వచ్చే ఛాన్స్ 50 రెట్లు పెరుగుతుంది. 

4. ఏదైనా శబ్ధం వినగానే మన కనుబొమ్మలు మరింత విశాలమవుతాయి. 

5. విదేశాల్లో పనిచేస్తున్న మన భారతీయులు ప్రతీయేటా లక్ష కోట్ల యూఎస్ డాలర్లు సంపాదిస్తుంటారు. ఈ మొత్తంలో 30 వేల కోట్ల డాలర్లు సేవ్ చేసి, భారత్‌కు పంపుతుంటారు. 


6. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అంచనాల ప్రకారం ఈ భూమిపైనున్న తేనెటీగలన్నీ అంతరించిపోయిన నాలుగేళ్లకు మనిషి కూడా కనుమరుగవుతాడు. 

7. మూడు నుంచి నాలుగేళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలు కలలుగనడం ప్రారంభిస్తారు.

8. పురుషుడు ప్రతీ ఏడు సెకెన్లకు సెక్స్ గురించి ఆలోచిస్తాడట.

9. వ్యక్తుల పొడవు తండ్రి తీరుపై.. బరువు తల్లి తీరుపై ఆధారపడివుంటుందట.

10. అధికంగా ఆహారం తీసుకున్నాక మనిషి వినికిడి శక్తి కాసేపు మందగిస్తుందట.

Updated Date - 2021-10-23T14:46:44+05:30 IST