TS News: మామను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపిన అల్లుడు

ABN , First Publish Date - 2022-09-06T01:54:41+05:30 IST

Jayashankarbhoopalapalli: జయశంకర్భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లిలో దారుణం జరిగింది. మా

TS News: మామను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపిన అల్లుడు

Jayashankarbhoopalapalli: జయశంకర్భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లిలో దారుణం జరిగింది. మామను అల్లుడు హత్య చేశాడు. బైక్పై వస్తున్న మామ బండారి ఓదెలును  అల్లుడు నరేష్  ట్రాక్టర్తో ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఓదెలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత నిందితుడు నరేష్ నేరుగా గణపురం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. 

Updated Date - 2022-09-06T01:54:41+05:30 IST