గన్నవరం ఎయిర్‎పోర్ట్ చేరుకున్న సోనూసూద్

Published: Thu, 09 Sep 2021 08:05:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గన్నవరం ఎయిర్‎పోర్ట్ చేరుకున్న సోనూసూద్

కృష్ణా: బాలీవుడ్ నటుడు సోనూసూద్ హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‎పోర్ట్‎కు చేరుకున్నారు. సోనూసూద్‎కి ఎయిర్‎పోర్టులో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో సోనూసూద్ సెక్యూరిటీ కోసం వచ్చిన బౌన్సర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‎పోర్ట్ వద్ద పోలీసులు పనితీరుపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు సోనూసూద్‌ను చూడడానికి వచ్చిన అభిమానులకు ఎయిర్‎పోర్ట్ వద్ద నిరాశ ఎదురైంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.