పులివెందుల డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

ABN , First Publish Date - 2022-07-01T05:45:16+05:30 IST

పులివెందుల డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ గురువారం జిల్లా ఎస్పీ అన్బురాజన అకస్మిక తనిఖీ చేశారు.

పులివెందుల డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

పులివెందుల టౌన, జూన 30: పులివెందుల డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ గురువారం జిల్లా ఎస్పీ అన్బురాజన అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల వివరాలు, పెండింగ్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. అలాగే పులివెందుల రెవిన్యూ డివిజనగా మార్పు చెందినన సందర్భంగా పులివెందులకు సర్కిల్‌ కార్యాలయం ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా పాత సీఐ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం డీఎస్పీతో పలు అంశాలపై చర్చించారు. 

Updated Date - 2022-07-01T05:45:16+05:30 IST