విద్యపై ప్రత్యేక దృష్టిసారించాలి

ABN , First Publish Date - 2022-06-30T03:41:18+05:30 IST

విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపుకలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం మండలంలోని మహగాం, పాముల వాడ, సిర్పూర్‌(యూ), భూర్నూర్‌(బి) గ్రామాల్లో ఆమె పర్యటించారు. మహ గాంలో గిరిజన సంక్షేమశాఖ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం మహిళలతో సమావేశమయ్యారు.

విద్యపై ప్రత్యేక దృష్టిసారించాలి
సిర్పూర్‌(యూ)లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

- అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ 

సిర్పూర్‌(యూ), జూన్‌ 29: విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపుకలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం మండలంలోని మహగాం, పాముల వాడ, సిర్పూర్‌(యూ), భూర్నూర్‌(బి) గ్రామాల్లో ఆమె పర్యటించారు. మహ గాంలో గిరిజన సంక్షేమశాఖ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం మహిళలతో సమావేశమయ్యారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలన్నారు. వ్యాధుల పట్ల అప్ర మత్తంగా ఉండాలన్నారు.

Updated Date - 2022-06-30T03:41:18+05:30 IST