ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ విడుదల

ABN , First Publish Date - 2021-03-09T08:51:35+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పోస్టల్‌ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించారు.

ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ విడుదల

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పోస్టల్‌ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను ఆవిష్కరించారు. ఎన్‌సీపీసీఆర్‌ మాజీ ఛైర్మన్‌ శాంతా సిన్హా, ఛీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ రాజేందర్‌కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-09T08:51:35+05:30 IST