ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-08-03T05:11:26+05:30 IST

ఆలయంలో ప్రత్యేక పూజలు

ఆలయంలో ప్రత్యేక పూజలు
హనుమాన్‌ దేవాలయంలో ప్రత్యేకపూజలో పాల్గొన్న స్థానికులు

కులకచర్ల: మండలంలోని తిర్మలాపూర్‌లో కొత్తగా నిర్మించి ఆలయంలో మంగళవారం పోచమ్మ, మైసమ్మ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. అనంతరం బోనాలతో మొక్కులు చెల్లించకుంటారు. ఇందుకుగాను సోమవారం హనుమాన్‌ దేవాలయంలో గణపతి పూజా, హోం, ప్రతిష్ఠించనున్న విగ్రహాలకు ప్రత్యేకపూజలు చేశారు. కార్యక్రమంలో స్థానికులు చిన్నయ్య, రాములు, రాంచంద్రయ్య, నర్సింహులు, క్రిష్ణయ్య, వెంకటయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T05:11:26+05:30 IST