
విజయవాడ: అన్నిటి మీద కెలికి మరీ కూతలు కూసే విజయసాయిరెడ్డి.. నిన్న వైసీపీ వాళ్లు చేసిన ప్రత్యేక హోదా హడావిడి ఎందుకు చేయలేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ’’గుసగుసలు వినిపిస్తున్నట్టు.. అక్కడ మ్యానేజ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా కేంద్ర హోంశాఖకు దొరికిపోయింది నువ్వే కదూ?’’ అంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి