విశాఖలో మంటకలిసిన మానవత్వం

ABN , First Publish Date - 2021-04-12T22:58:08+05:30 IST

విశాఖలో మంటకలిసిన మానవత్వం

విశాఖలో మంటకలిసిన మానవత్వం

విశాఖ: మానవత్వం రోజు రోజుకు మంటకలిసిపోతోంది. 90 ఏళ్ల వృద్ధుడు, మానసిక స్థితి బాగాలేని ఒక కుమార్తె, వారిద్దరి ఆలనా పాలనా చూస్తున్న మరో కుమార్తె వారం రోజులుగా రోడ్డుపైనే తలదాచుకుంటున్నారు. కన్నకొడుకు ఉన్నత స్థానంలో ఉన్నా కనీసం పట్టించుకోవడంలేదు. స్థానికులు వారిని ఆదుకుని ఆలనా పాలనా చూస్తున్నారు. 

Updated Date - 2021-04-12T22:58:08+05:30 IST