కరోనాతో చావ్లా తండ్రి మృతి

ABN , First Publish Date - 2021-05-11T09:17:55+05:30 IST

ఇప్పటికే చాలా మంది క్రీడాకారుల కుటుంబసభ్యులను బలిగొన్న కొవిడ్‌ మహమ్మారి.. తాజాగా టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ పీ

కరోనాతో చావ్లా తండ్రి మృతి

ముంబై: ఇప్పటికే చాలా మంది క్రీడాకారుల కుటుంబసభ్యులను బలిగొన్న కొవిడ్‌ మహమ్మారి.. తాజాగా టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లా కుటుంబంలోనూ విషాదం నింపింది. పీయూష్‌ నాన్న ప్రమోద్‌కుమార్‌ చావ్లా కరోనా కారణంగా సోమవారం కన్ను మూశారు. ఈ విషయాన్ని పీయూష్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.  

Updated Date - 2021-05-11T09:17:55+05:30 IST