సినిమాల వెనక స్పిరిట్యువల్‌ సీక్రెట్స్‌

Sep 16 2021 @ 20:33PM

v style="">

ఈ యుగంలో మనుషుల మనసుల్ని అత్యంత ప్రభావితం చేసిన, చేస్తున్న రంగం సినిమా. ఆఫ్ట్రాల్‌ సినిమా అని కొట్టి పారేయకుండా ఉంటే - సినిమాల వెనకా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు మనకి కనిపిస్తాయి. అవును,

పౌరాణిక చిత్రాలుఆధ్యాత్మికతని ఇముడ్చుకోవడం వింతేం కాదు. కానీ పరిశీలించగలిగితే... పౌరాణిక ఆధ్యాత్మిక సినిమాల్లోనే కాదు... కమర్షియల్‌ సినిమాల్లో కూడా కొన్ని అద్భుతమైన సీక్రెట్స్‌ మనకి కనిపిస్తాయి. వాటన్నిటినీ మీ ముందుకు తెచ్చే ఓ చిన్ని ప్రయత్నం ఇది...
అటు ఆధ్యాత్మికతని అందిస్తూనే ఇటు ఆహ్లాదాన్ని  కలిగిస్తూ ... అరుదైన విషయాల్ని చెబుతూనే... అద్భుతమైన థ్రిల్‌ ఇస్తూ ... విషయాలు నేర్పుతూనే... విజువల్‌ రిచ్‌ గా మీ ముందుకి రాబోతోంది... ఓ సరికొత్త సీరీస్‌... సినీ సీక్రెట్స్‌  Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.