పదుకోన్‌కు బీడబ్ల్యూఎఫ్‌ అవార్డు

ABN , First Publish Date - 2021-11-19T09:05:31+05:30 IST

పదుకోన్‌కు బీడబ్ల్యూఎఫ్‌ అవార్డు

పదుకోన్‌కు బీడబ్ల్యూఎఫ్‌ అవార్డు

న్యూఢిల్లీ: భారత దిగ్గజ షట్లర్‌ ప్రకాశ్‌ పదుకోన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. అవార్డుల సిఫారసు కమిటీ ప్రతిపాదించిన జాబితా నుంచి ప్రకాశ్‌ పేరును సమాఖ్య ఎంపిక చేసింది. 

Updated Date - 2021-11-19T09:05:31+05:30 IST