ఏ రోజూ పక్కవాడి భూమి కోసం ఆశపడలేదు: శ్రవణ్ కుమార్

ABN , First Publish Date - 2020-09-26T20:36:26+05:30 IST

విజయవాడ: కోడికత్తి కేసులో అప్పటి సీఎంకి సంబంధం ఉంటే.. కిరణ్ కుమార్‌ను మాస్క్ లేదు అని పోలీసులు చంపితే..

ఏ రోజూ పక్కవాడి భూమి కోసం ఆశపడలేదు: శ్రవణ్ కుమార్

విజయవాడ: కోడికత్తి కేసులో అప్పటి సీఎంకి సంబంధం ఉంటే.. కిరణ్ కుమార్‌ను మాస్క్ లేదు అని పోలీసులు చంపితే ఇప్పటి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఎలా ఉంటుందని న్యాయవాది శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. తాము ఏ రోజూ పక్కవాడి భూమి కోసం ఆశపడలేదన్నారు. తమ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని సీఎంకు చెబుతున్నామని శ్రవణ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-26T20:36:26+05:30 IST