పంజాబ్‌ను ఓడించిన హైదరాబాద్ ఖాతాలో ఘనమైన రికార్డు

Published: Sun, 17 Apr 2022 20:48:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పంజాబ్‌ను ఓడించిన హైదరాబాద్ ఖాతాలో ఘనమైన రికార్డు

ముంబై: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇది ఆ జట్టుకు  నాలుగో విజయం. ఈ సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓ జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి.


అయిడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్ అజేయంగా 75 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ విజయంతో హైదరాబాద్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఓడిన పంజాబ్ ఏడో స్థానానికి దిగజారింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.